అనగనగా ఒక రాధమ్మ. అంతకు ముందో గోపాళం. ఆ తరువాతో పాపాయి.
గోపాళం బామ్మా, పక్కింటి సుబ్బులు బామ్మా, ముందుగా ఎవరు ముని మనవడిని ఎత్తుకుంటారో అని పందెం వేసుకున్నారు. గెలిచిన గోపాళం బామ్మ, మనవడికి వెయ్యి రూపాయలు లోపాయి కారీగా ముట్టచెప్పింది. బామ్మలిద్దరినీ...