
Kumara Sambhavam
Mullapudi Venkataramana
అనగనగా ఒక రాధమ్మ. అంతకు ముందో గోపాళం. ఆ తరువాతో పాపాయి.
గోపాళం బామ్మా, పక్కింటి సుబ్బులు బామ్మా, ముందుగా ఎవరు ముని మనవడిని ఎత్తుకుంటారో అని పందెం వేసుకున్నారు. గెలిచిన గోపాళం బామ్మ, మనవడికి వెయ్యి రూపాయలు లోపాయి కారీగా ముట్టచెప్పింది. బామ్మలిద్దరినీ కాశీ యాత్ర చేయించి ఇంటికి తిరిగి వచ్చేసరికి, గోపాళం కొడుకు తండ్రిని మర్చిపోయాడు. వాడిని దారికి తెచ్చుకోవడానికి గోపాళం నాన్న తిప్పలూ పడ్డాడు.
Duration - 43m.
Author - Mullapudi Venkataramana.
Narrator - Smt. Shanthi.
Published Date - Thursday, 19 January 2023.
Copyright - © 2023 Sridevi Mullapudi ©.
Location:
United States
Description:
అనగనగా ఒక రాధమ్మ. అంతకు ముందో గోపాళం. ఆ తరువాతో పాపాయి. గోపాళం బామ్మా, పక్కింటి సుబ్బులు బామ్మా, ముందుగా ఎవరు ముని మనవడిని ఎత్తుకుంటారో అని పందెం వేసుకున్నారు. గెలిచిన గోపాళం బామ్మ, మనవడికి వెయ్యి రూపాయలు లోపాయి కారీగా ముట్టచెప్పింది. బామ్మలిద్దరినీ కాశీ యాత్ర చేయించి ఇంటికి తిరిగి వచ్చేసరికి, గోపాళం కొడుకు తండ్రిని మర్చిపోయాడు. వాడిని దారికి తెచ్చుకోవడానికి గోపాళం నాన్న తిప్పలూ పడ్డాడు. Duration - 43m. Author - Mullapudi Venkataramana. Narrator - Smt. Shanthi. Published Date - Thursday, 19 January 2023. Copyright - © 2023 Sridevi Mullapudi ©.
Language:
Telugu
Premium Chapters
Premium
Opening Credits
1/18/2023
Duration:00:00:11
Kumara sambhavam
1/18/2023
Duration:00:43:22
Ending Credits
1/18/2023
Duration:00:00:14