
Paramaguruvutho sahajeevanam -- Mahalasapthi jeevita charitra
Siddhaguru Sri Ramanananda Maharshi
ఆధ్యాత్మిక చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ఒక మహనీయుడు ఉన్నాడు. అతడే శిరిడి సాయినాథుని అంకిత శిష్యులలో అత్యంత గౌరవనీయుడైన మహల్సాపతి.
అరవై సంవత్సరాలు సాయినాథుని సేవలో లీనమై జీవించాడు. నిరాకార పరబ్రహ్మమైన శివుడికి ‘సాయి’ అని నామకరణం చేసిన గొప్ప భాగ్యం పొందినవాడు. సాయిని మొదట పూజించిన ప్రథమ భక్తుడు. హేమద్‌పంత్ సత్చరిత్రలో మహల్సాపతిని సాయిప్రథమ శిష్యుడిగా గౌరవించాడు.
నలభై సంవత్సరాలు సాయితో పాటు మసీదులో నిదురించే సౌభాగ్యం కూడా అతనికే దక్కింది. సాయినాథుని నుండి స్వయంగా ‘భక్తా’ అనే బిరుదును అందుకున్నాడు. సాయినాథుడే స్వయంగా మహల్సాపతి వద్దకు వచ్చి దర్శనం ఇచ్చి , తన ప్రియభక్తుని హృదయానికి మరింత చేరువయ్యాడు.
సాధారణ భక్తుడిగా ఆరంభమైన మహల్సాపతి జీవనయాత్ర, సాయిబాబాపై అపారమైన ప్రేమతో నిత్యసహచరుడిగా వెలుగొందింది. ఆయన పేరు సాయి చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయింది.
సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు రచించిన ఈ గ్రంథం, మహల్సాపతి ఆధ్యాత్మిక జీవన యాత్రను మన ముందుకు తెస్తుంది.
Duration - 1h 57m.
Author - Siddhaguru Sri Ramanananda Maharshi.
Narrator - Lalita.
Published Date - Wednesday, 08 January 2025.
Copyright - © 2007 Siddhaguru Sri Ramanananda Maharshi ©.
Location:
United States
Networks:
Siddhaguru Sri Ramanananda Maharshi
Lalita
Paramaguruvutho sahajeevanam
Telugu Audiobooks
Findaway Audiobooks
Description:
ఆధ్యాత్మిక చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ఒక మహనీయుడు ఉన్నాడు. అతడే శిరిడి సాయినాథుని అంకిత శిష్యులలో అత్యంత గౌరవనీయుడైన మహల్సాపతి. అరవై సంవత్సరాలు సాయినాథుని సేవలో లీనమై జీవించాడు. నిరాకార పరబ్రహ్మమైన శివుడికి ‘సాయి’ అని నామకరణం చేసిన గొప్ప భాగ్యం పొందినవాడు. సాయిని మొదట పూజించిన ప్రథమ భక్తుడు. హేమద్‌పంత్ సత్చరిత్రలో మహల్సాపతిని సాయిప్రథమ శిష్యుడిగా గౌరవించాడు. నలభై సంవత్సరాలు సాయితో పాటు మసీదులో నిదురించే సౌభాగ్యం కూడా అతనికే దక్కింది. సాయినాథుని నుండి స్వయంగా ‘భక్తా’ అనే బిరుదును అందుకున్నాడు. సాయినాథుడే స్వయంగా మహల్సాపతి వద్దకు వచ్చి దర్శనం ఇచ్చి , తన ప్రియభక్తుని హృదయానికి మరింత చేరువయ్యాడు. సాధారణ భక్తుడిగా ఆరంభమైన మహల్సాపతి జీవనయాత్ర, సాయిబాబాపై అపారమైన ప్రేమతో నిత్యసహచరుడిగా వెలుగొందింది. ఆయన పేరు సాయి చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయింది. సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు రచించిన ఈ గ్రంథం, మహల్సాపతి ఆధ్యాత్మిక జీవన యాత్రను మన ముందుకు తెస్తుంది. Duration - 1h 57m. Author - Siddhaguru Sri Ramanananda Maharshi. Narrator - Lalita. Published Date - Wednesday, 08 January 2025. Copyright - © 2007 Siddhaguru Sri Ramanananda Maharshi ©.
Language:
Telugu
Opening Credits
Duration:00:00:12
Chapter 1 - మహల్సా విద్య వృత్తి సంస్కారం
Duration:00:06:22
Chapter 2 -మహల్సా వైరాగ్యం
Duration:00:07:01
Chapter 3- బాబా తొలి దర్శనం
Duration:00:05:46
Chapter 4 -మహల్సా సంతానం
Duration:00:10:28
Chapter 5 -మార్తాండ్ మహారాజ్ జననం
Duration:00:06:30
Chapter 6- సిద్ధగురు స్వీయ అనుభవం
Duration:00:04:48
Chapter 7- విశ్వాసం సహజీవనం PART 1
Duration:00:12:36
Chapter 8 - విశ్వాసం సహజీవనం Part 2
Duration:00:08:40
Chapter 9 -కష్టాలు సాయి రక్షణ
Duration:00:07:08
Chapter 10 -ప్రేమబంధం
Duration:00:12:29
Chapter 11 -శరణాగతి
Duration:00:05:56
Chapter 12 -గురు ఆజ్ఞాపాలన
Duration:00:06:09
Chapter 13 - దివ్య అనుభవాలు
Duration:00:09:27
Chapter 14-సాధన, బాబా ఇచ్చిన వస్తువులు
Duration:00:06:20
Chapter 15 -మహల్సా ఏమి సాధించాడు
Duration:00:04:50
Chapter 16 -నిర్యాణం
Duration:00:03:04
Ending Credits
Duration:00:00:12